29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

ప్రపంచదేశాలను కలవరపెడుతున్న కరోనా

ప్రపంచదేశాలను రోనా మహమ్మారి కలవర పెడుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 2,30,000 పాజిటీవ్‌ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  మూడు రోజులుగా కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.  ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు కోటీ 32లక్షల 36వేల కేసులు నమోదు కాగా 5లక్షల 75వేల 550మంది దాక మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో లక్షా 38వేల 250మందికి పైగా మరణిస్తే 34లక్షల 79వేల 500మంది చికిత్స పొందుతున్నారు. బ్రెజిల్‌ లో 72వేల 921మంది చనిపోతే యూకేలో 44వేల 830మంది, మెక్సికోలో 35వేల 491మంది, స్పెయిన్‌ లో 28వేల 406మంది, రష్యాలో 11వేల 439మంది ప్రాణాలు విడిచారు. పెరూలో 12వేల 54మంది కరోనా కాటుకు బలైతే ఇరాన్‌ లో 13వేల 32మంది ఫ్‌రాన్స్‌ లో 30వేల 29మంది, కెనడాలో 8వేల 790మంది, బెల్జీయంలో 9వేల 782మంది కన్నుమూశారు.

- Advertisement -

Latest news

Related news

59 టాప్ చైనా యాప్‌ల‌పై శాశ్వత నిషేధం!

టిక్‌టాక్‌, ప‌బ్‌జీ, వీచాట్ స‌హా 59 టాప్ చైనా యాప్‌ల‌పై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌ శాశ్వత నిషేధం విధించిన‌ట్లు సమాచారం. డేటా నిబంధనలు పాటించడం లేదని...

ఇద్దరు సీనియర్ అధికారులపై ఎస్ఈసీ బదిలీ వేటు

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా ఝలిపించారు. సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ...

లద్ధాఖ్‌లో రిపబ్లిక్ డే.. ఫోటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదే టైంలో గడ్డ కట్టే మైనస్ డిగ్రీల చలిలో లద్ధాఖ్ లో కూడా...

మోదీ తలపాగా వెరీ స్పెషల్.. ఎవరిచ్చారంటే..

భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా(టర్బన్) అందర్నీ విశేషంగా ఆకర్షించింది. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటించే సమయంలోను.. ఆ...