25.9 C
Hyderabad
Tuesday, October 27, 2020

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా

కరోనా ప్రపంచదేశాలను వణికిస్తోంది. రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరుగుతున్న కేసులతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు కోటీ 64లక్షల 22వేల పాజిటీవ్‌ కేసులు నమోదు కాగా 6లక్షల 52వేల 300మందికి పైగా మృత్యువాత పడ్డారు. వైరస్‌ బారిన పడి కోటీ 51వేల మంది దాక కోలుకోగా.. 57లక్షల 18వేలమంది చికిత్స పొందుతున్నారు. ఇటు అమెరికాలో లక్షా 49వేల 900మంది కరోనాతొ చనిపోగా 43లక్షల 72వేల పాజిటీవ్‌ కేసులు నమోదు అయ్యాయి. బ్రెజిల్‌ లో 87వేల 100మంది వరకు మృత్యువాత పడితే మెక్సికోలో 43వేల 680మంది, స్పెయిన్‌ లో 28వేల 432మంది, రష్యాలో 13వేల 270మంది కన్నుమూశారు. పెరూలో 18వేల 229మంది కరోనా కాటుకు బలైతే..యూకేలో 45వేల 752మంది, ఇటలీలో 35వేల 107మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 192మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...