28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

ప్రపంచవ్యాప్తంగా 3కోట్లకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. విశ్వవ్యాప్తంగా బాధితుల సంఖ్య 3కోట్లకు చేరువైంది. పాజిటీవ్‌ కేసులు ఇప్పటికే 2కోట్ల 97లక్షల 18వేలు దాటగా ..9లక్షల 38వేల 500మంది దాక మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో మరణాల సంఖ్య 2లక్షలు దాటింది. యూఎస్‌ లో 2లక్షల 200మంది చనిపోగా.. బ్రెజిల్‌ లో లక్షా 33వేల 207మంది, పెరూలో 30వేల 927మంది, కొలంబియాలో 23వేల 288మంది కన్నుమూశారు. మెక్సికోలో 71వేల 49మంది ప్రాణాలు కోల్పోతే.. స్పెయిన్‌ లో 30వేల 4మంది, ఇరాన్‌ లో 23వేల 435మంది, ఫ్‌రాన్స్‌ లో 31వేలమంది, యూకేలో 41వేల664మంది కరోనా కాటుకు బలయ్యారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...