29.6 C
Hyderabad
Saturday, January 23, 2021

ప్రారంభమైన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. న‌గ‌రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జ‌రుగుతున్న‌ది. ఓట్ల‌లెక్కింపు కోసం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు. మొత్తం రెండు రౌండ్ల‌లో ఓట్లు లెక్కిస్తారు. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండోరౌండ్‌లో మిగిలిన 221 ఓట్లను లెక్కించ‌నున్నారు. దీంతో ఉద‌యం 10.30 గంట‌ల వ‌ర‌కు ఫలితం వెలువ‌డ‌నుంది. లెక్కింపు కేంద్రానికి ఒక్కో పార్టీ నుంచి ఎనిమిది మందిని అనుమ‌తించారు.

- Advertisement -

Latest news

Related news

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు....

ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన చికిత్స  అందించేందుకు వీలుగా ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించనున్నారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోశ...

‘బర్నింగ్ స్టార్’ కు గాయాలు

టాలీవుడ్ 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేశ్ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శనివారం 'బజార్ రౌడీ' అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో.. ఎత్తు నుంచి బైక్ పై కిందకు దూకాల్సిన...