22.1 C
Hyderabad
Monday, September 28, 2020

ఫార్మాసిటీ కోసం మరింత భూమి సేకరించాల్సి ఉంది: కేటీఆర్

రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు మంత్రి కేటీఆర్‌. మండలి సభ్యుడు పట్నం మహేందర్‌ రెడ్డి ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆయన.. ఇప్పటి వరకు ఫార్మాసిటీ నిర్మాణానికి 9వేల ఎకరాల భూసేకరణ పూర్తైనట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక స్థానిక నేతలు కొందరు రాజకీయ దురుద్ధేశంతో భూ సేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

Related news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

ముగిసిన ఏస్.పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో  బాలు అంత్య‌క్రియ‌లు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వ‌హించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు...

దేశంలో 24 గంటల్లో 85,352 కరోనా కేసులు

భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల మార్క్‌ దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 85వేల352 కేసులు నమోదు...

ఎన్సీబీ ముందుకు దీపికా పడుకోణె

బాలీవుడ్ డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది. రియా ఇచ్చిన సమాచారంతో .. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్నటికి నిన్న టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను విచారించింది....