23.7 C
Hyderabad
Wednesday, August 12, 2020

ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో పేలిన రియాక్టర్…తప్పిన ప్రమాదం

మందుల తయారీ పరిశ్రమలో రియాక్ట్ పేలి కార్మికులు  గాయపడ్డారు. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో విరుపక్షా పేరుతో ఫార్మా పరిశ్రమ కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామున పరిశ్రమ లోని రియాక్టర్ ఒక్కసారిగా పేలింది.  చుట్టూ ఉన్న భవనం , సామగ్రీ దెబ్బతిన్నాయి. ఆసమయంలో పనిచేస్తున్న కార్మికులు దూరంగా ఉండడం తో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. పగటిపూట జరిగివుంటే కార్యాలయ, ల్యాబ్ ఉద్యోగులు ప్రమాదం బారిన పడేవారని తెలుస్తోంది. పేలుడు సంభంచినా అగ్నిప్రమాదం జరగలేదు. సంఘటనా స్థలాన్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశీలించారు.

- Advertisement -

Latest news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

Related news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...