24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

ఫీనిక్స్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలోని కళాకారులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ గ్యాలరీని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. కళాకారుల్లో మనోధైర్యాన్ని నింపడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించామన్నారు. ఇవాళ్టి నుంచి 12వ వరకు 6 రోజుల పాటు ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామన్నారు. కళాకారుల సంక్షేమం కోసం హైదరాబాద్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ఫీనిక్స్ ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...