18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

బక్రీద్ పండుగపై కరోనా ఎఫెక్ట్

బక్రీద్ పండుగపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా పనులు, బిజినెస్‌లు ఆగిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీంతో జీవాల రేట్లు పడిపోయాయి. బక్రీద్ కోసమని ఇప్పటికే మేకలను కొనుగోలు చేసిన వ్యాపారులు ఆందోళనలో పడ్డారు. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోతున్నారు. మరోవైపు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న సంతలో…అమ్మేందుకు తీసుకువచ్చిన మేకలకు కూడా మాస్కులు పెట్టారు వ్యాపారులు. కరోనా భయంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు చెప్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...