23.4 C
Hyderabad
Friday, October 23, 2020

భారత్‌లో 64లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతొంది. దేశంలో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 64లక్షలకు చేరువ కాగా.. మరణాల సంఖ్య లక్షకు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 81వేల484 కొత్త కేసులు నమోదు కాగా..  మొత్తం కేసుల సంఖ్య 63లక్షల94వేల69కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 1వెయ్యి 95 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 99వేల 773కి చేరుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం 9లక్షల42వేల 217 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

దేశంలో 24గంటల్లో54,366 కరోనా కేసులు

భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78లక్షలకు చేరువైంది. గడిచిన 24గంటల్లో 54వేల 366కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 61వేల...

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి...

ముంబై సిటీ సెంటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీ సెంటర్‌ మాల్లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. 20 అగ్నిమాపక...

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం...