27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

భారత్‌ లో రష్యా కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు

తొలి కరోనా వ్యాక్సిన్‌ తో ప్రపంచదేశాలను నివ్వరపరిచిన రష్యా ..స్పుత్నిక్‌ వి టీకా మూడో దశ ట్రయల్స్‌ ను భారత్‌ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌‌ తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, పిలిప్పీన్స్‌, బ్రెజిల్ దేశాల్లోనూ ట్ర‌య‌ల్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు ర‌ష్య‌న్ డైర‌క్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్  అధికారులు. ఈ నెల చివరిలో ప్రారంభం కానున్న ప్రయోగాల ఫలితాలు నవంబర్‌ వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.  అయితే ఇప్పటికే ఈ టీకాను 76మందిపై పరీక్షించగా ..కేవలం 21మందిలో మాత్రమే యాంటీబాడీస్‌ పెరిగాయి. ఈ నేపథ్యంలో  థార్డ్‌ ఫేస్‌ ట్రయల్స్‌ నిర్వాహణపై సందిగ్ధత నెలకొంది.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...