27.2 C
Hyderabad
Friday, December 4, 2020

భారత్‌ లో 12లక్షలకు చేరువలో కరోనా‌ కేసులు

భారత్‌ లో కరోనా మహమ్మారి  వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 37వేల 724 మంది కరోనా బారిన పడగా దేశవ్యాప్తంగా  పాజిటివ్‌ కేసుల సంఖ్య 11లక్షల 92వేల 915కు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే 648 మంది మృతి చెందడంతో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 28వేల 732కు చేరినట్టు వెల్లడించింది. యాక్టివ్‌ కేసులు 4లక్షల 11 వేల 133కాగా, కోలుకున్న బాధితుల సంఖ్య కూడా 7లక్షల 53వేల 50గా ఉందని పేర్కొంది. ఇక 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్‌ రేటు జాతీయ స్థాయి 8.07 శాతం కంటే తక్కువగానే ఉందంటోంది కేంద్రం.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....