23.4 C
Hyderabad
Friday, October 23, 2020

భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకున్న, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు

- Advertisement -

Latest news

Related news

దేశంలో 24గంటల్లో54,366 కరోనా కేసులు

భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78లక్షలకు చేరువైంది. గడిచిన 24గంటల్లో 54వేల 366కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 61వేల...

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి...

ముంబై సిటీ సెంటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీ సెంటర్‌ మాల్లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. 20 అగ్నిమాపక...

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం...