25.9 C
Hyderabad
Tuesday, October 27, 2020

మంత్రి కేటీఆర్‌కు సినీ ప్రముఖుల విషెస్

ఇవాళ 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ప్రిన్స్ మహేశ్‌ బాబు, నటుడు ప్రకాష్‌రాజ్ కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...