19.5 C
Hyderabad
Friday, November 27, 2020

మంద సాగ‌ర్ ఒక్క‌డే దీక్షిత్‌ను చంపాడు : ఎస్పీ కోటిరెడ్డి

మ‌హ‌బూబాబాద్ లో అదివారం అప‌హ‌ర‌ణ‌కు గురై దారుణ హ‌త్య కాబ‌డ్డ దీక్షిత్ రెడ్డి(9)ని మంద సాగ‌ర్ ఒక్క‌డే చంపాడ‌ని మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్ప‌ష్టం చేశారు. దీక్షిత్ హ‌త్య‌లో ఇత‌రుల ప్ర‌మేయం లేద‌ని, సాగ‌ర్ ఒక్క‌డే నిందితుడు అని ఆయ‌న తేల్చిచెప్పారు. డ‌బ్బు సంపాదించాల‌న్న దురాశ‌తో మంద సాగ‌ర్ ఒక్క‌డే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. ఈ కేసులో మ‌నోజ్ రెడ్డి పాత్ర లేద‌ని ఎస్పీ స్ప‌ష్టం చేశారు. నిందితుడిని ఇవాళ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టి, రిమాండ్‌కు త‌ర‌లిస్తామ‌న్నారు. ఈ కేసు వివ‌రాల‌ను పూర్తి స్థాయిలో మీడియాకు ఎస్పీ శుక్ర‌వారం ఉద‌యం వెల్ల‌డించారు. నిందితుడిని మీడియా ముందు ప్ర‌వేశ పెట్టారు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...