27.2 C
Hyderabad
Friday, December 4, 2020

మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత: సీపీ సజ్జనార్

మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు సీపీ సజ్జనార్. మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో మూడు డయల్ 100 పెట్రోలింగ్ వాహనాలు, రెండు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం కరోనా రోగులకు ప్లాస్మా దాతలు 27 మందిని సత్కరించిన సీపీ సజ్జనార్‌..  ప్లాస్మా దాతలను ఆదర్శంగా తీసుకుని కరోనా బారిన పడిన వారికి ప్లాస్మాను దానం చేయాలని కోరారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....