22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

మాధవీలత వ్యాఖ్యలపై.. స్పందించిన ఎక్సైజ్ పోలీసులు

టాలీవుడ్ ఇండస్ట్రీపై  నటి మాధవీలత చేసిన వ్యాఖ్యాల పట్ల తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని, 2009 నుంచి ఇండస్ట్రీలో జోరుగా డ్రగ్స్ వ్యవహారం కొనసగుతోందన్నారు. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించింది. కాగా.. నటి మాధవీ లత వ్యాఖ్యల పట్ల తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్పందించారు.

డ్రగ్స్ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటే.. పక్కా ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో చాలామందిని అరెస్ట్ చేశామని.. ఎవరినీ ఉపేక్షించమని తెలిపారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని, నిత్యం నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...