19.3 C
Hyderabad
Monday, January 18, 2021

యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో 100 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సమీకృత మార్కెట్‌ సముదాయంతో పాటు.. నిరాశ్రయుల భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు చేశారు. అనంతరం వీధి విక్రయదారులకు వివిధ బ్యాంక్ ల ద్వారా మంజూరైన 2 కోట్ల 50 లక్షల రుపాయల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డి పాల్గొన్నారు.. 

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...