23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

యువతకు మంత్రి కేటీఆర్ ఆదర్శం

దేశ యువతకు మంత్రి కేటీఆర్ ఆదర్శమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేటీఆర్ విజన్ ప్రతిభ చూసి జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానిస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. హైదరాబాద్ కళాసిగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్ధులతో కలిసి స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అటు రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ అత్తిలి అరుణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కట్ చేసి మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలపారు.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...