27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

రాష్ట్రంలో అర్బన్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం-మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌  28 శాతం పెరిగిందన్నారు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 1903 అభివృద్ది చెందిన పార్కులు ఉన్నాయన్న మంత్రి కేటీఆర్‌… మున్సిపల్‌ చట్టంలో పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించామని తెలిపారు. కొత్తగా వెయ్యి వన నర్సరీలను ఏర్పాటు చేయబోతున్నమన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్‌ ఎకో పార్కు మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్‌..

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...