27 C
Hyderabad
Friday, December 4, 2020

రాష్ట్రంలో పామ్‌ ఆయిల్‌ సాగును ప్రొత్సహిస్తున్నం- మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. మార్కెట్ విధానం దృష్టిలో ఉంచుకుని పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉందన్నరు. 18 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్  సాగు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నరు. ఆయిల్ ఫామ్ సాగు కోసం 25 జిల్లాల్లో 3,29,000 హెక్టార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ పామ్ సాగుకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....