19.8 C
Hyderabad
Monday, November 30, 2020

రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదు – మంత్రి కేటీఆర్

రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కు తిరుగులేదన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఇండ్లు, స్థలాల ధరలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో వర్షాలు, వరదలను తట్టుకునేందుకు నాలాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  అభివృద్ధిలో తెలంగాణ అద్భుతంగా దూసుకుపోతోందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కోవిడ్ ను ఎదుర్కోవడంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. హైదరాబాద్ వరల్డ్ వాక్సిన్ క్యాపిటల్ గా ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై నైట్ ఫ్రాంక్ ఇండియా స్పెషల్ రిపోర్టును తయారు చేసింది. ఈ నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.