19.5 C
Hyderabad
Friday, November 27, 2020

రేపే దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్

దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితం మంగ‌ళ‌వారం తేల‌నుంది. సిద్దిపేట‌లోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ముగియ‌నుంది. మొద‌ట‌ 1453 పోస్ట‌ల్ బ్యాలెట్, ఆ త‌ర్వాత 51 స‌ర్వీస్ ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో మొత్తం 200 మంది సిబ్బంది పాల్గొన‌నున్నారు. దుబ్బాక‌లో 1,64,192 ఓట్లు పోల‌య్యాయి. 

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...