29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

వరంగల్‌ ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరంగల్‌ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వరంగల్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్ కు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం  మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఈటల రాజేందర్‌, సత్యవతి రాథోడ్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌ విప్ దాస్యం వినయ్‌బాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులతో  కలిసి.. వరంగల్‌ నగరంలోని ముంపు ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటిస్తున్నారు.  భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలను పరిశీలిస్తున్నారు. ముంపు బాధితుల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిట్‌లో కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

- Advertisement -

Latest news

Related news

పవన్ కొత్త సినిమా.. మేకింగ్ వీడియో రిలీజ్..

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ షూటింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు...

కొత్త మైలురాయి సాధించిన రెబ‌ల్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో కొత్త మైలురాయిని సాధించాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య 6 మిలియ‌న్ దాటింది. అల్లు అర్జున్ 10.2...

59 టాప్ చైనా యాప్‌ల‌పై శాశ్వత నిషేధం!

టిక్‌టాక్‌, ప‌బ్‌జీ, వీచాట్ స‌హా 59 టాప్ చైనా యాప్‌ల‌పై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌ శాశ్వత నిషేధం విధించిన‌ట్లు సమాచారం. డేటా నిబంధనలు పాటించడం లేదని...

ఇద్దరు సీనియర్ అధికారులపై ఎస్ఈసీ బదిలీ వేటు

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా ఝలిపించారు. సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ...