27 C
Hyderabad
Friday, December 4, 2020

వినాయక చవితికి ప్రతీ ఒక్కరు విత్తన గణపతిని పూజిద్దాం: శివాజీరాజా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని  సినీ నటుడు శివాజీరాజా జర్నలిస్ట్ కాలనీ లోని తన నివాసంలో విత్తన గణపతిని పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ విత్తన గణపతి పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప నిర్ణయమని కొనియాడారు. ఈ వినాయక చవితికి ప్రతీ ఒక్కరు విత్తన గణపతిని పూజిద్దామని పిలుపినిచ్చారు. వినాయకుని నిమజ్జనం అనంతరం అందులో నుండి వచ్చిన మొక్క పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రతీ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం దీని ద్వారా నెరవేరుతుందని చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....