19.4 C
Hyderabad
Monday, November 30, 2020

శ్రీశైలంలో ఈరోజు నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలోని మల్లిఖార్జునాలయంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ కారణంగా పాతాళగంగాలో పుణ్యస్నానాలను దేవస్థానం తాత్కాలిక నిలిపివేసింది. దీంతో భక్తులు వసతిగృహాలలోనే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. తెల్లవారుజాము నుండే స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ రామారావు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.