17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

శ్రీశైలం మూడు గేట్ల ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు  3 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో  లక్షా 49వేల 570 క్యూసెక్కులుగా నమోదు అవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లో లక్షా 14వేల 914 క్యూసెక్కులుగా రికార్డవుతోందని చెప్పారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం  885 అడుగులు కాగా..ప్రస్తుతం 885 అడుగుల నీళ్లు నిల్వ ఉన్నాయి.

- Advertisement -

Latest news

Related news

తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద

తెలంగాణ ప్రజలను ఢిల్లీలోని మోడీ సర్కార్‌ ఘోరంగా అగౌరవ పరిచింది. ఆత్మగౌరవం కోసమే ఆరు దశాబ్ధాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల కించపరిచేలా వ్యవహరించింది. ప్రధాని మోడీ హైదరాబాద్...

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...