17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

సినీనటుడు చిరంజీవికి కరోనా పాజిటివ్

సినీనటుడు చిరంజీవికి కరోనా పాజిటివ్. అచార్య సినిమా షూటింగ్ కోసం తాజాగా టెస్ట్ చేయించుకోగా, ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని చిరంజీవి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌స్తుతం త‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని, ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు పేర్కొన్నారు. గత కొద్ది రోజుల‌లో త‌నని క‌లిసిన వారందరు ప‌రీక్ష‌లు జ‌రుపుకోవాల‌ని తెలిపారు. 

- Advertisement -

Latest news

Related news

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...

అసోంవాసులను భయపెడుతున్న చిరుతలు

చిరుతలు అసోంవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాపంలోని తేజ్పూర్‌ యునివర్సిటీ సమీపంలో పట్టపగలే ప్రజలపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి జనం మీదకు విరుచుకుపడడంతొ...