28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

సీఎం, గవర్నర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

  • ఇంట్లోనే పర్వదినం జరుపుకోవాలి: సీఎం కేసీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈద్‌- ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి రంజాన్‌ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పర్వదినం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, మత సహనాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. తెలంగాణలో గంగా-జమున తెహజీబ్‌కు అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు. 

సమాజ వికాసానికి తోడ్పాటు

ఖురాన్‌ బోధనలు సమాజ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయని గరర్నర్‌ తమిళిసై చెప్పారు. క్రమశిక్షణతో జీవించేందుకు పవిత్రరంజాన్‌ మాస ఉపవాస దీక్షలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కొవిడ్‌ ను ఎదుర్కొనే ైస్థెర్యాన్ని రంజాన్‌ పర్వదినం అందిస్తుందని తెలిపారు. పలువురు మంత్రులు సైతం శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...