17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

హుస్సెన్‌ సాగర్‌కు పోటెత్తిన వరద ప్రవాహం

హైదరాబాద్‌ మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సెన్‌ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 513.64 మీటర్లకు చేరింది. రెండు అలుగులు, ఒక తూము ద్వారా వరద నీరు బయటకు పోతోంది. అలుగులు, తూముకు అడ్డుపడుతున్న చెత్త చెదారాన్ని క్లిన్ టెక్ మిషన్, సిబ్బందితో ప్పటి కప్పుడు తొలగిస్తున్నారు. ఇక హుస్సేన్ సాగర్ లోకి వస్తున్న వరద పరిస్థితిని 24 గంటల పాటు GHMC  లేక్స్ విభాగం ఎమర్జెన్సీ టీం నిరంతరం పర్యవేక్షిస్తోంది. మరోవైపు  నగరవ్యాప్తంగా మాన్సూన్ ఎమర్జెన్సీ, డి ఆర్ ఎఫ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయి.

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...