29.3 C
Hyderabad
Monday, March 1, 2021

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌లో బుధవారం రాత్రి నుంచి పలు చోట్ల వర్షం కురిసింది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, లక్డీకపూల్, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌ నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ వర్షం కురిసింది. దీంతో జంట నగరాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు చోట్ల రోడ్లపై వర్షం నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపైకి నీరు వచ్చి చేరింది. 

- Advertisement -

Latest news

Related news