24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

హైదరాబాద్‌లో మరో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం

హైదరాబాద్‌ నగరంలో మరో  స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెహిదీపట్నం దగ్గర పాదచారుల కోసం స్కై వాక్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ  స్కై వాక్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపినట్లు పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. పాదచారుల స్కైవాక్ 500 మీటర్ల పొడవున స్టీల్‌తో నిర్మించనుండగా.. త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న బస్‌ షెల్టర్‌ను కూడా రీడిజైన్‌ చేయనున్నారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...