29.3 C
Hyderabad
Monday, March 1, 2021

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను నిర్మిస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్‌లో అల్లర్లు, కర్ఫ్యూ లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

Latest news

Related news