29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది.  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఉద‌యం నుంచి మ‌బ్బులుగా ఉన్న ఆకాశం.. ఉన్న‌ట్టుండి ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో కుండ‌పోత వాన కురిసింది. ఈ భారీ వ‌ర్షానికి న‌గ‌రం జ‌ల‌య‌మం అయింది. ప‌లు ప్రాంతాల్లో వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసింది. 

- Advertisement -

Latest news

Related news

ఎర్రకోటకు చేరిన కిసాన్ పరేడ్

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్తల నడుమ ఎర్రకోటకు చేరింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్గించిన రైతులు ఎర్రకోటపైకి చేరుకున్నారు....

తిరుపతిలో కుప్పకూలిన ఫ్లైఓవర్

తిరుపతి తిరుమల బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీనివాసన్ అతిథి భవనం ఎదురుగా ఉన్న నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ దిమ్మలు...

పవన్ కొత్త సినిమా.. మేకింగ్ వీడియో రిలీజ్..

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ షూటింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు...

కొత్త మైలురాయి సాధించిన రెబ‌ల్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో కొత్త మైలురాయిని సాధించాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య 6 మిలియ‌న్ దాటింది. అల్లు అర్జున్ 10.2...