22.9 C
Hyderabad
Monday, September 21, 2020

24 గంటల్లో దేశంలో 15,968 కరోనా కేసులు నమోదు

భారత్‌ ను కరోనా కలవరపెడుతోంది. గంటగంటకు పెరుగుతున్న కేసులు, మృతులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో రికార్డుస్థాయిలో 15వేల968 మందికి వైరస్‌ సోకగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 56వేల 183కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న 465 మంది కోవిడ్‌తో మరణించడంతో ఇప్పటి దాకా చనిపోయిన వారి సంఖ్య 14వేల 476కు ఎగబాకిందని వెల్లడించింది. ఇక వైరస్‌ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 2లక్షల 58వేలకు చేరింది. మహారాష్ర్ట, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్‌, యూపీలో వైరస్‌ తీవ్రత అంతకంతకు అదికమవుతోంది. అయితే జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా మరణాల రేటులో భారత్‌ 8వ స్థానంలో ఉండగా వైరస్‌ తీవ్రతలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాతి స్థానంలో ఉంది.

- Advertisement -

Latest news

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన దేవెగౌడ

మాజీ ప్రధానమంత్రి హెచ్‌ డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దేవెగౌడ చేత రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ...

Related news

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన దేవెగౌడ

మాజీ ప్రధానమంత్రి హెచ్‌ డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దేవెగౌడ చేత రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ...

చిన్నశేష వాహనంపై ముర‌ళి కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు ఏకాంతంగా  చిన్న శేష వాహన సేవను నిర్వహించారు. ఐదు శిరస్సుల నాగేంద్రుడిపై...

కేంద్ర వ్యవసాయ బిల్లులతో రైతులకు తీరని నష్టం: ఏంపీ కేశవరావు

రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లులను రూపొందించారని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై లోక్ సభలో మాట్లాడిన ఆయన, నూతన...

మిజోరంలో భూకంపం

ఈశాన్య రాష్ట్ర‌మైన మిజోరంలో భూకంపం సంభవించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 4.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. చాంపైకి స‌మీపంలో ఆదివారం ఉద‌యం 7.29 గంట‌ల‌కు...