23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

24 గంటల్లో 10,974 కరోనా కొత్త కేసులు, 2003 మరణాలు

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు సగటున 10వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో గతంలో పలు ఆస్పత్రుల్లో 1328 మంది మరణించినట్లు గుర్తించారు. ఆ లెక్కలను తాజాగా అప్‌డేట్ చేశారు.  దీంతో భారత్‌లో మొత్తం మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10వేల 974  కేసులు , 2003 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల 54 వేల 65 కు చేరింది. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో కరోనాతో లక్షా 55వేల 227 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు లక్షా 86వేల 935 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జీ అయ్యారు. ఇక భారత్‌లో మొత్తం మరణాల సంఖ్య 11వేల 903కు చేరింది.

- Advertisement -

Latest news

హైదరాబాద్‌ మద్దతు.. టీఆర్‌ఎస్‌కే

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్‌ను చూసిన ప్రజలు చేతులెత్తి.. చప్పట్లు కొడుతూ తమ మద్ధతు తెరాసకే అని  తెలియజేశారు.

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.