21.2 C
Hyderabad
Saturday, November 28, 2020

24 గంటల్లో 17,552 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 18 వేల 552 పాజిటివ్ కేసులు, 384 మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 లక్షల 8 వేల 953 కేసులు రికార్డు అయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో కరోనాసోకి 15 వేల 685 మంది మరణించినట్లు తెలిపింది. 2 లక్షల 95 వేల 881 మంది రోగులు కరోనా నుంచి కోలుకోగా, లక్షా 97 వేల 387 యాక్టివ్ కేసులున్నామని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.