27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

24 గంటల్లో 18,552కరోనా కేసులు

భారత్‌ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 18వేల522 కేసులు నమోదయ్యాయి.  418 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 5లక్షల66వేల 840కి, మరణాలు 16వేల893కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 2లక్షల 15వేల 125 కాగా.. 3లక్షల34వేల321 మంది బాధితులు కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మహారాష్ర్ట, తమిళనాడు,ఢిల్లీ, రాజస్థాన్‌, ఏపీ, గుజరాత్‌, యూపీలో వైరస్‌ తీవ్రత అధికమవుతుండడం కలవరపెడుతోంది
ఇదిలా ఉంటే కరోనా కేసులు విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ని మరో నెల రోజుల పాటు పొడిగించింది.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...