18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

గోరేటి బిడ్డ పెండ్లికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపారు. అక్షింతలు వేసి కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

హైదరాబాద్‌లోని నాగోల్ లో ఓ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా జరిగిన గోరటి వెంకన్న కుమార్తె పెళ్లికి రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

- Advertisement -

Latest news

Related news

రిస్క్ చేయొద్దు..

భారత్‌ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు....

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...