18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

కొత్త ఏడాది వేడుకలపై నిషేధం.. సంబరాలకు అనుమతులు లేవ్

సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే కొత్త ఏడాది సంబరాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా పబ్బులు, రెస్టారెంట్ యజమానులు వారికి కేటాయించిన టైం ప్రకారమే నడపాలని సూచించారు. ఎక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడానికి అనుమతి లేదని అన్నారు. కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సైతం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Latest news

Related news

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...