29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న తొలి మ‌హిళ గురించి తెలుసా..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది.  గాంధీ ఆస్పత్రిలో స‌ఫాయి క‌ర్మచారి ఎస్. కృష్ణమ్మ క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ‘ఆరోగ్యం ఎలా ఉందంటూ’ హెల్త్ మినిస్టర్ ఈట‌ల రాజేంద‌ర్ అమేను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమెను అబ్జర్వేష‌న్ గ‌దికి పంపించారు.

వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రధాని న‌రేంద్ర మోదీ క‌రోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ‌ను ప్రారంభించిన అనంత‌రం హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సెంట్రల్ మినిస్టర్ కిష‌న్ రెడ్డి, స్టేట్ హెల్త్ మినిస్టర్ ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు.

- Advertisement -

Latest news

Related news