32.7 C
Hyderabad
Monday, March 1, 2021

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ కొత్త మేయర్‌ ఎన్నిక

జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం నిర్వహిస్తారు.  మధ్యాహ్నం 12:30కు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక  ఉంటుంది.  ఎన్నిక పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం విధానపరమైన సూచనలు విడుదల చేసింది.

- Advertisement -

Latest news

Related news