29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన మోనాల్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో పార్కులో ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ మొక్కలు నాటింది. దేత్తడి హారిక  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినట్టు చెప్పింది. అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి  ఎంపి సంతోష్ కుమార్ చేస్తున్న అద్భుతమైన ఉద్యమం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అని కొనియాడింది. అనంతరం మరో నలుగురు  మాకప ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేకరన్ , మల్హాత్ థాకర్ లు  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని సవాల్ విసిరింది.

- Advertisement -

Latest news

Related news