31.5 C
Hyderabad
Monday, March 1, 2021

బుధవారం రాశిఫలాలు

మేషం: ఆక‌స్మిక ధ‌న‌లాభం. రాజ‌కీయ‌రంగం, క్రీడారంగంలో ఉన్నవారికి అద్భుత‌మైన అవ‌కాశాలు. అన్నింటా విజ‌యం. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి. బంధు మిత్రులను క‌లుస్తారు. శుభ‌వార్తలు వింటారు.

వృష‌భం: స్థిరాస్తుల‌ స‌మ‌స్యలు ప‌రిష్కారం. నూత‌న గృహ‌కార్యాలు. ఆక‌స్మిక ధ‌న‌లాభం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శనం చేసుకుంటారు.

మిథునం: శుభ‌కార్య ప్రయ‌త్నాలు సఫలం. విదేశ‌యాన ప్రయ‌త్నాలు విజయవంతం. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం. అన్ని విష‌యాల్లో విజ‌యం.

క‌ర్కాట‌కం: ఆత్మీయుల స‌హ‌కారం. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య బాధ‌లు. ప్రయాణాలు వాయిదా.

సింహం: వాయిదా వేసిన ప‌నులు పూర్తవుతాయి. విందులు, వినోదాలు. వృత్తిరీత్యా అభివృద్ధి. కుటుంబ ప‌రిస్థితులు మెరుగుపడతాయి. జటిల‌మైన స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం.

క‌న్య: విదేశీయాన ప్రయ‌త్నాలు అనుకూలం. రుణ‌లాభం పొందుతారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్రత్తగా ఉండాలి.

తుల‌: అనారోగ్య బాధ‌లు. కొత్త వ్యక్తుల పరిచయం. కుటుంబ ప‌రిస్థితులతో మాన‌సిక ఆందోళ‌న. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి.

వృశ్చికం: నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది. ధైర్యసాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తిచేస్తారు. శుభ‌వార్తలు వింటారు.

ధ‌నుస్సు: క‌ళాకారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు. కుటుంబంసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు.

మ‌క‌రం: రుణ‌ప్రయత్నాలు సఫలం. కుటుంబ ప‌రిస్థితుల వలన మాన‌సిక ఆందోళ‌న. స్త్రీల‌కు స్వల్ప అనారోగ్య బాధ‌లు. బంధు, మిత్రుల‌తో అప్రమత్తం.

కుంభం: రుణ‌ప్రయత్నాలు సఫలం. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. శుభ‌కార్యా‌ల వలన ధ‌న‌వ్యయం అధిక‌ం. ప్రయ‌ణాలు ఎక్కువ‌గా చేస్తారు. ఆరోగ్యంపై జాగ్రత్త అవ‌స‌రం.

మీనం: స్థిరాస్తుల విష‌యంలో జాగ్రత్తగా ఉండ‌టం మంచిది. అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. కొత్త వ్యక్తుల ప‌రిచ‌యం. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న కార్యాలు వాయిదావేసుకోక త‌ప్పదు.

- Advertisement -

Latest news

Related news