26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

ఇక ఓటీపీ చెబితేనే రేష‌న్‌.. ఫిబ్రవ‌రి నుంచి అమ‌లు‌

తెలంగాణ రేషన్ దుకాణాల్లో ఫిబ్ర‌వ‌రి నుంచి కొత్త రూల్ అమ‌ల్లోకి రానుంది. ఇక మీద‌ట రేష‌న్ సరుకులు తీసుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఓటీపీ చెప్పాల్సిందేన‌ని పౌరసరఫరాల శాఖ స్ప‌ష్టం చేసింది. లబ్ధిదారులు ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింక్ అయిందో లేదో ప‌రిశీలించుకోవాల‌ని సూచించింది. ఒక‌వేళ రేష‌న్ కార్డుకు, ఆధార్ నంబ‌ర్ లింక్ లేకుంటే మీ- సేవ, ఈ- సేవలకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని డీలర్లు చెబుతున్నారు.

క‌రోనా వ‌చ్చిన కొత్త‌లో నాలుగు నెల‌లపాటు థర్ట్‌ పార్టీ ఐడెంటిఫికేషన్‌ ద్వారా రేష‌న్ సరుకులు స‌ర‌ఫ‌రా చేసింది. గ‌త మూడు నెల‌లుగా తిరిగి బయోమెట్రిక్‌ విధానాన్ని అమ‌లు చేస్తోంది. ఆహార భద్రత కార్డు లబ్ధిదారుల్లో హెడ్‌ ఆఫ్‌ ప్యామీలితో పాటు సరుకుల కోసం దుకాణాలకు వచ్చే లబ్ధిదారుల ఫోన్‌ నంబర్లు కూడా ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని రేష‌న్‌ డీలర్లు సూచిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...