29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు  నిర్వహంచనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి. 

ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష,  ఏప్రిల్‌ 3న  ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని  ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

- Advertisement -

Latest news

Related news