18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

11న మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ కీల‌క భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ నెల 11 ఉదయం 11.30 గంటలకు మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్యారోగ్య, విద్యా, అట‌వీశాఖ‌‌ల‌పై స‌మీక్షించ‌నున్నారు. వీటితోపాటు పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనళ్ల‌ ఏర్పాటు, పార్ట్ బీ లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ, . పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టిన పనుల పరోగతి, స్కూల్స్-కాలేజీలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశాలను సమీక్షించడంతోపాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...