29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈమేరకు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు ఆరు పరీక్షలే ఉంటాయని స్పష్టం చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9: 30గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి.

- Advertisement -

Latest news

Related news