26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

సమ్మర్ లో విరాటపర్వం.. రానా కొత్త ఫొటో వైరల్

ఆచితూచి కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల మనసు కొల్లగొడుతున్న రానా ప్రస్తుతం విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు. నక్సలైట్ గెటప్ లో సాయిపల్లవి చేయి పట్టుకొని నడుస్తున్న రానా ఫోటో సంక్రాంతి సందర్భంగా విడుదల చేశాడు దర్శకుడు వేణు ఊడుగుల. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న విరాటపర్వం ఈ సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రానా హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటించింది. “మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వం చిత్రంలో కూడా కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం” అంటూ దర్శకుడు వేణు ఊడుగుల విరాటపర్వం కొత్త ఫొటోను విడుదల చేశారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...